»20 Satellites To Crash On Earth As Spacex Rocket Leaves Them In Wrong Orbit
SpaceX రాకెట్ కారణంగా భూమిపై కూలనున్న 20 ఉపగ్రహాలు
స్పెస్ ఎక్స్ ప్రయోగించిన 20 ఉపగ్రహాలు తిరగి భూమిపై కూలిపోతాయని స్వయంగా SpaceX సంస్థం ధృవీకరించింది. ప్రయోగంలో జరగిన పొరపాట్లే ఇందుకు కారణం అని తన అధికారిక ఖాతలో రాసుకొచ్చింది.
20 Satellites To Crash On Earth As SpaceX Rocket Leaves Them In Wrong Orbit
SpaceX: ప్రముఖ టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ ప్రయోగించిన ప్రయోగం విఫలం అయింది. ఫలితంగా 20 ఉపగ్రహాలు భూమిని ఢీ కొట్టనున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి గురువారం ఈ ప్రయోగం చేశారు. ఫ్లాకాన్ 9 రాకెట్ నుంచి 20 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించారు. అయితే ప్రయోగం మొదలైన కాసేపటికే ఫ్లాకన్ 9 రాకెట్లోని ఇంధనం మండలేదని అందుకని నిర్దేశించిన కక్ష్యలోకి కాకుండా దిగువ భూ కక్ష్యలోకి ప్రవేశించినటకలు చెప్పారు.
During tonight’s Falcon 9 launch of Starlink, the second stage engine did not complete its second burn. As a result, the Starlink satellites were deployed into a lower than intended orbit.
SpaceX has made contact with 5 of the satellites so far and is attempting to have them…
దీన్ని స్పేస్ ఎక్స్ సంస్థం ఎక్స్ ఖాతాలో ప్రకటించింది. “ఫాల్కన్ 9 రెండవ దశ పూర్తి కాలేదు. రెండవ దశలో ఆక్సిజన్ లీక్ అవడంతో ఇంధనం మండలేదు. తద్వారా సరైన కక్ష్యలోకి వెళ్లలేదని చెప్పింది.” ఉపగ్రహ వైఫల్యానికి గల కారణాలను కంపెనీ వివరిస్తూ, “పెరిజీ గుండా వెళ్లే ప్రతి మార్గం ఉపగ్రహ కక్ష్యలోని ఎత్తైన ప్రదేశం నుండి 5+ కి.మీ ఎత్తును తొలగిస్తుంది. ఈ స్థాయి డ్రాగ్లో, ఉపగ్రహాలను విజయవంతంగా పెంచడానికి వారిదగ్గరంగ ఉన్న థ్రస్ట్ సరిపోదన్నారు. అయితే దీని ద్వారా ఇతర ఉపగ్రహాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పేస్ ఎక్స్ ప్రకటించింది. ఇన్నాళ్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా పనిచేసిన ఫాకాన్ 9 తాజాగా విఫలం అయింది.
During tonight’s Falcon 9 launch of Starlink, the second stage engine did not complete its second burn. As a result, the Starlink satellites were deployed into a lower than intended orbit.
SpaceX has made contact with 5 of the satellites so far and is attempting to have them…
The team made contact with 10 of the satellites and attempted to have them raise orbit using their ion thrusters, but they are in an enormously high-drag environment with their perigee, or lowest point of their elliptical orbit, only 135 km above the Earth
Each pass through perigee removes 5+ km of altitude from the highest point in the satellite orbit. At this level of drag, our maximum available thrust is unlikely to be enough to successfully raise the satellites.