కామారెడ్డిలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తనకు కేటాయించిన గ్రామంలో ఎందుకు ప్రచారం చేస్తున్నావని అడిగితే.. జెడ్పీటీసీపై ఎంపీపీ పిడి గుద్దులు గుప్పించాడు.
రైల్వేస్టేషన్లలోనే రూమ్ సౌకర్యం కల్పిస్తోంది ఐఆర్సీటీసీ. ఆఫ్ లైన్లోనే కాకుండా ఆన్ లైన్లో కూడా రూమ్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
వ్యవసాయ శాఖలో (Agricultural department) ఉద్యోగాల భర్తీకి 2016లో నోటిఫికేషన్ వచ్చింది. ఓ ఉద్యోగార్థి దరఖాస్తు చేసుకున్నాడు. దానికి సంబంధించిన అడ్మిట్ కార్డు (Admit Card) అతని ఇంటికి వచ్చింది.
లావణ్య తన పెళ్లి చీర మీద వరుణ్ లవ్ ఇన్ఫినిటీ సింబల్ వేయించుకుంది. వరుణ్‌పై తన ప్రేమ అనంతం అని సింబాలిక్‌గా చెప్పింది.
తెలంగాణలోని మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. వీటితోపాటు బార్లు కూడా తెరుచుకోవు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వరుసగా మూడు రోజులు మద్యం అమ్మకాలు బంద్ పెట్టనున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి, డాలర్స్ గ్రూప్ చైర్మన్ దివాకర్ రెడ్డి ఇంట్లో సోదాలు చేశారు.
రాహుల్ సిప్లింగజ్, రతిక పర్సనల్ ఫోటోలు బయటకు రావడం పట్ల రతిక చెల్లెలు స్పందించింది. ఈ ఫోటోలు రాహుల్ వైపు నుంచే లీకైనట్లు అనుమానం వ్యక్తం చేసింది.
ఆసీస్, కివీస్ మ్యాచ్‌లు గెలిస్తే.. ఆ రెండు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటాయి. టోర్నీ నుంచి పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ ఇంటికి వెళ్లిపోతాయి.
వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
సెంటిమెంట్ దేవుడు కోనాయిపల్లిలో గల వెంకటేశ్వర స్వామి ఆలయానికి సీఎం కేసీఆర్ వస్తున్నారు. అక్కడ స్వామి వారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేయిస్తారు.