గోవా- ముంబయి హైవే పై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా 9మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి పై రాయగఢ జిల్లాలోని మంగాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు, ట్రక్కు ఒకదానిని మరొక
తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొంటున్న తెలంగాణ బృందం పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు పెట్టుబ
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరి ఎవరంటే ఇప్పటికీ అందరూ అలనాటి తార శ్రీదేవి పేరే చెబుతారు. ఆమె తర్వాత అంతటి అందాన్ని మూటగట్టుకున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. బాలీవుడ్ లో దఢక్ సినిమాతో జాన్వీ కవూర్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు. ఆమె చ
‘బిచ్చగాడు’ సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పాపులారిటీని సంపాదించుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురయ్యారు. సినిమా షూటింగ్ జరుగుతుండగా విజయ్ ఆంటోనీ ఓ బోట్ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. మలేషియాలో ‘బిచ్చగాడు-2̵
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కార్ చేపట్టిన కార్యక్రమాలు యావత్తు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్టినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. దేశంలో బీఆర్ఎస్ రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఖమ్మం వేదికగ
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై రూపొందిస్తున్నారు. మురళి కిశోర్ అబ్బూరు ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు కశ్మీర పరదేశి హీ
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ విజయం సాధించాడు. మూడో రౌండ్ లోకి జకోవిచ్ ప్రవేశించాడు. గురువారం జరిగిన రెండో రౌండ్ పోరులో జకోవిచ్ ఫ్రాన్స్ కు చెందిన ఎంజో కౌకాడ్ పై విజయం సాధించాడు. మొదటి రౌండ్ లో అలవోకగా గెలిచి
అపర కుబేరుడు.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అతడి కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థ వేడుక రాధికా మర్చంట్ తో గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. భారీ ఖర్చుతో ప్రపంచంలో దొరికే అత్యంత
హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం పనులు శరవేగంగా సాగుతోంది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 17న సెక్రటేరియట్ ను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ భారీ భవనం నిర్మితం అవుతోంది.
బాలీవుడ్ లో తరచూ ఫిట్ నెస్ గురించి చర్చించే సెలబ్రిటీల్లో హీరోయిన్ శిల్పాశెట్టి కూడా ఒకరు. ఈ పొడుగుకాళ్ల సుందరి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫిట్ నెస్ గురించి పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. శిల్పా శెట్టి షేర్ చేసే యోగాసనాల్లో కొన్ని సంప