పిన్స్ మహేశ్ బాబు గారాల పట్టి సితార మంచి మనసును చాటుకున్నారు.
తెలంగాణలో అంగన్వాడీ టీచర్లకు సర్కార్ శుభవార్త చెప్పింది.
విపరీతమైన తలనొప్పి, జుట్టు రాలే సమస్య ఉందా..? అయితే మీరు సరైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం లేదని అర్థం. ఏ ఫుడ్ తీసుకోవాలో పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఓ సారి చదవండి.
రోజు తప్పనిసరిగా బ్రేక్ పాస్ట్ చేయాలి.. లేదంటే క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టిఫిన్ అలవాటు లేని వారి కన్నా.. చేసి మానేసిన వారిపై ఆ ప్రభావం ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు.
బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేశారు
ఈవీ వెహికిల్స్ కొనుగోలు చేయాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. కానీ ఓలా బైక్స్ పేలడంతో జనం ఆలోచనంలో పడ్డారు. ఇప్పుడు బెంగళూరులో ఓ కారు పేలింది.
శరీరానికి అవసరమైన మంచినీరు తప్పకుండా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో బాడీ డీహైడ్రెట్ కాదని చెబుతున్నారు.
శంలోనే మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ట్విట్టర్లో షేర్ చేసిన కేటీఆర్
సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా హైదరాబాద్లో పోస్టర్లు వెలిశాయి. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో పోస్టర్లు కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆహారంలో పన్నీర్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి..? అని వైద్యులను అడిగితే.. గుండెకు మంచిదని, అనారోగ్య సమస్యలు దరి చేరవని న్యూట్రిషీయన్లు చెబుతున్నారు.