పసుపు బోర్డుపై ప్రకటన చేసి సీఎం కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యేలా వ్యవహరించారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతో ఇందూరు లోక్ సభ నుంచి ధర్మపురి అర్వింద్ విజయాన్ని ఈజీ చేసి.. కవితకు షాక్ ఇచ్చారు.
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (CCT)ను స్థాపించి నేటితో పాతికేళ్లు అవుతోంది.
భారీ వర్షంలో జీపీఎస్‌ను నమ్ముకొన్ని కారును నడిపిన యువ డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు
యువ ఫ్యాషన్ మోడళ్లకు ఏమాత్రం తగ్గని విధంగా అందాల తార ఐశ్వర్యరాయ్ ప్రదర్శన ఇచ్చింది
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దీక్షకు దిగారు.
టికెట్ ఆశించే నేతల నుంచి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుంటున్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి మరోసారి ఆరోపణలు చేశారు.
జాతిపిత మహాత్మాగాంధీ (Mahatma Gandhi) 154వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ప్రముఖులు నివాళులర్పించారు.
మాజీ మంత్రి నారాయణకు సీఐడీ అధికారులు మరోసారి వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు.
PM MODI కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2023 మార్చి 31 వరకు భారత ప్రభుత్వం రూ.155 లక్షల కోట్ల అప్పులు చేసింది.
మాతృత్వపు మధురిమలు ఆస్వాదిస్తున్న నటి ఇలియానాఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు