మొన్నటి వరకు దగ్గుబాటి రానా ఏం చేస్తున్నాడు? ఏ సినిమా చేయబోతున్నాడు? డైరెక్టర్ ఎవరు? ఎలాంటి సబ్జెక్ట్‌తో రాబోతున్నాడు? అనే విషయాల్లో క్లారిటీ లేదు.
చైనా వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు
తాను ముఖ్యమంత్రి కావడానికి ప్రధాని మోదీ అనుమతి అక్కరలేదని మంత్రి కేటీఆర్ అన్నారు.
జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదంలో మైనింగ్ టైకూన్ హర్పల్ రాంద్వానా అతని కుమారుడు కన్నుమూశాడు.
తెలంగాణ రాష్ట్రంలో 32 చోట్ల పోటీ చేస్తామని జనసేన పార్టీ ప్రకటించింది.
స్వర్ణ దేవాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గిన్నెల కడిగారు. ఇది వ్యక్తిగత పర్యటన, దైవ సందర్శన ప్రోగ్రామ్ అని.. ఎవరూ రావొద్దని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ కార్యకర్తలను కోరారు.
పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ వ్యాపార వేత్త సలీం కరీమ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్‌కు సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 60 చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టులు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో ప్రజా సంఘాల నేతలు, న్యాయవాదుల ఇంట్లో రైడ్స్ చేపట్టారు.
హోం వర్క్ చేయలేదని ఓ విద్యార్థి తలపై టీచర్ పలకతో కొట్టాడు. ఆ చిన్నారి తీవ్రంగా గాయపడి, చనిపోయాడు.
అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ ముంబైలో గల ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆరో తరగతి చదువుతుంది.