బిగ్‌బాస్ సీజన్-7 నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్లు వాడి వేడిగా సాగాయి.
తెలంగాణకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద అకస్మాత్తుగా ఉద్రిక్త పరిస్తితులు తలెత్తాయి.
ఈరోజురాశి ఫలాల్లో(horoscope today) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన సహా అనే జ్యోతిష్య అంచనా విషయాలను ఇక్కడ చుద్దాం.
తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. అల్లుడు గిల్లుడు గురించి అందరికీ తెలిసిందేనని ధ్వజమెత్తారు.
టీఎస్ పీఎస్సీ అనేది రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
పాలమూరు సభ వేదికపై నుంచి ప్రధాని మోడీ తెలంగాణకు వరాల జల్లు కురిపించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దాంతోపాటు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రకటన చేశారు.
నకిరేకల్‌లో వేముల వీరేశం గెలిస్తే తాను ముఖ్యమంత్రి పదవీ చేపట్టినంత సంతోష పడతానని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్లో సాంకేతిక లోపంతో భోపాల్ సమీపంలోని మైదాన ప్రాంతంలో హెలికాప్టర్‌ను సేఫ్ ల్యాండ్ చేశారు.
డీజేల మోజుతో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల జరిగిన వినాయక నిమజ్జనోత్సవాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. డీజేలు వద్దు.. కోటాలు, భజనలు ముద్దు అని వైద్యులు సూచిస్తున్నారు.