వంట గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. సిలిండర్ రేటు భారీగా పెరిగింది.
జుట్టు నల్లగా నిగనిగలాడాలంటే.. ఈ రెమెడీ ట్రై చేసి చూడండి. ఈ నూనె మర్దన చేసి ఉంచంది. ఆ తర్వాత మీకు జట్టు ఒత్తుగా, నల్లగా మారుతుంది.
తమిళనాడులో నీలగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు
పంట పొలాల్లో సీఎం కేసీఆర్‌ను పోలిన ఫోటోను కల్వకుంట్ల హిమాన్షు రావు సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేశారు. ఆ ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలకు దసరా సెలవులు ఖరారయ్యాయి.
వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో నెదర్లాండ్స్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ హ్యాట్రిక్ వికెట్లతో సత్తా చాటాడు
టి రాశి ఫలాల్లో(horoscope today) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన సహా అనే జ్యోతిష్య అంచనా విషయాలను ఇక్కడ చుద్దాం.
అవినీతిపై మంత్రి కేటీఆర్- పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ పీక్‌కి చేరింది. టీ కాంగ్రెస్ ఫండింగ్ కోసం కర్ణాటక ప్రభుత్వం కష్టపడుతోందని కేటీఆర్ అనగా.. కల్వకుంట్ల స్కామిలీ అంటూ రేవంత్ మొదలెట్టారు.
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్లో ఆటలో టేస్టీ తేజ బెల్ట్‌తో గౌతమ్‌ను కొట్టడంపై నాగార్జున సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని, తనను వదిలేయాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్ సీఎం జగన్‌ను కోరారని తెలిసింది.