తనపై దాడి చేస్తే రక్తాన్ని సిరాగా చేసి చరిత్ర రాసుకుంటా అని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
యాంకర్, నటి హరితేజ కూడా విడాకులు తీసుకుందట. ఇదే అంశంపై సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీంతో హరితేజ స్పందిస్తూ.. ఎందుకిలా రాస్తున్నారని ఫైరయ్యారు. తామిద్దరం కలిసే ఉన్నామని క్లారిటీ ఇచ్చారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాలుడు కిడ్నాపు గురయ్యాడు.
ప్రముఖ టెక్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ అసాల్ట్ రైఫిల్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
భారీగా కురుస్తోన్న వర్షాలు, వరదలతో అమెరికా (america) లోని ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ విన్నింగ్ ఇన్నింగ్స్ కోసం సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
కిరాయి సైనిక దళం వాగ్నర్ గ్రూపునకు నూతన అధిపతిగా ఆండ్రీ ట్రోషెవ్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎంపిక చేశారు.
దసరా నాటికి విశాఖకు సీఎం కార్యాలయం మార్చేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన పోరులో పాక్‌ను కివీప్ చిత్తుచేసింది.