ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.
చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం అనే ప్రోగ్రాం పై వర్మ తనదైన శైలిలో స్పందించారు
ప్రధాని మోదీ ఓట్ల కోసం బయలుదేరిన మాయగాడని మంత్రి కేటీఆర్ విమర్శించారు
2024లో జమిలి ఎన్నికల నిర్వహణ కష్టమే అని లా కమిషన్ తేల్చాయి
మొబైల్ లవర్స్ కోసం కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఆర్మోర్ 24 అనే మొబైల్లో జంబో బ్యాటరీ ఇచ్చారు. ఒక్కాసారి ఛార్జ్ చేస్తే చాలు.. కనీసం వారం రోజుల పాటు వస్తోంది.
గంజాయి తోటలోకి ప్రవేశించిన గొర్రెలు ఆ మొక్కలన్నింటిని నిమిషాల్లో తినేశాయి.ఈ ఘటన గ్రీక్ పట్టణంలో వెలుగు చూసింది.
చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రేపు రాత్రి 7 నుంచి 7.05 నిమిషాలకు వరకు మోత మోగిద్దాం అంటూ ప్రజలను నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
మార్ఫింగ్ చేసిన నా ఫొటోలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యాని బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అన్నారు
మహేష్ బాబు రిజెక్ట్ చేసే కథలను.. ఇతర హీరోలు చేసి హిట్ కొడుతున్నారు. తనకు అలాంటి సినిమాలు సూట్ అవ్వవని మహేష్ చెప్పడంతో.. వేరే హీరోలను చూసుకుంటున్నారు సదరు దర్శకులు. ఇప్పుడు మరో సినిమా కూడా మహేష్ రిజెక్ట్తోనే రాబోతోంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా సలార్.. ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను లాక్ చేయడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ 31పై సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్.