నిరుద్యోగుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటుందని వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కన్నడ కల్ట్ క్లాసిక్ మూవీ సప్త సాగరాలు ధాటి అమెజాన్ ప్రైమ్ మూవీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ములుగు నియోజకవర్గానికి సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క హైకోర్టును ఆశ్రయించారు.
ఉజ్జయిని రేప్ కేసు నిందితుడు పోలీసుల అదుపులో ఉండగానే పారిపోయేందుకు ప్రయత్నించాడు.
ఏపీ హైకోర్టులో నారా లోకేశ్‌కు ఊరట లభించింది. స్కిల్ స్కామ్‌లో ముందస్తు బెయిల్ లభించింది. ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్ పిటిషన్ విచారణ 4వ తేదీకి వాయిదా పడింది.
ఒక వ్యక్తికి ఆదాయ రుజువు లేకపోయినా అతను క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చని డిబిఎస్ బ్యాంక్ ఆఫీసర్ పిళ్లై అన్నారు.
కర్ణాటకకు చెందిన ముసలాయనకు షేర్ల రూపంలో రూ.100 కోట్లకు పైగా నగదు షేర్ల రూపంలో ఉంది. వాటి ద్వారా ఏడాదికి రూ.6.50 లక్షల డివిడెంట్లను కూడా పొందుతున్నానని చెబుతున్నారు.
ఎయిర్ హోస్టెస్ రూపాలి అగ్రెను పనివాడు అత్వాల్ దారుణ హత్య చేశాడు. లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించింది. ఇక లాభం లేదనుకొని హత్య చేశాడు.
హరిత విప్లవ హితమహుడు ఎంఎస్ స్వామినాథన్ చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో మల్లన్న సినిమా చూపిస్తానని మంత్రి మల్లారెడ్డి స్పష్టంచేశారు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష ఓట్ల మెజార్టీతో గెలువడం ఖాయం అని స్పష్టంచేశారు.