మరో ప్రపంచ రికార్డుకు చేరువలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు. నిన్నటి మ్యాచ్‌లో 6 సిక్సులు కొట్టి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మరో 3 సిక్సులు కొడితే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సులు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టిస్
బాలాపూర్ లడ్డూకు ఈ సారి రికార్డు ధర పలికింది. రూ.27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. గత ఏడాది లడ్డూ రూ.24.60 లక్షలు పలికిన సంగతి తెలిసిందే.
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి చేసిన కామెంట్లపై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. మనోహర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ఓ కలెక్టరమ్మా తన పెంపుడు కుక్క వాకింగ్ చేసేందుకు గ్రౌండ్లో ఉన్న ప్లేయర్లను ఇంటికి పంపేసింది. దీనిపై మీడియలో వార్తలు రావడం.. వీడియో ట్రోల్ అవడంతో సదరు కలెక్టరమ్మను కొలువు తీసేసింది కేంద్ర ప్రభుత్వం.
ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర జరుగుతోంది. మధ్యాహ్నాం 12 గంటల నుంచి 2 గంటల లోపు వినాయకుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు.
ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.
గ్రూప్ వన్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసిన ప్రభుత్వానికి షాక్ తగిలింది
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి
ముఖ్యమంత్రి జగన్ సమీక్షలో ఎమ్మెల్సీ అనంతబాబు ప్రత్యక్షమయ్యారు
చదువుల ఒత్తిడి, ఆన్ లైన్ గేమ్స్ కు బానిసై హైదరాబాద్ లో పదో క్లాసు బాలుడి ఆత్మహత్య చేసుకున్నాడు