సత్యసాయి: ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో అనధికార వ్యక్తులు ఉండకుండా చర్యలు తీసుకున్నారు. సీఐలు, ఎస్సైల పర్యవేక్షణలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్
ATP: గుత్తి కోటలో కొలువైన శ్రీ భూనీలా సమేత నరసింహస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. దేవాలయ అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు ఛైర్మన్ వెంకట శివుడు యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్
ADB: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యాలయంపై దాడిని ఖండిస్తూ జైనథ్ బీజేపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. బస్టాండ్ ఆవరణలో గంటపాటు ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు మానుకోవాలని, ద
MDCL: కీసర అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 211వ వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని అధ్యక్షుడు కర్రె గణేశ్ ప్రధాన కార్యదర్శి మంచాల సంజీవ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ గౌడ సంఘం నాయకుడు వనందాస్ లక్ష్మి నారాయణ గౌడ్ హాజరై అంబేద్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాసంగి పంట సాగు చేస్తున్న రైతులు రైతు భరోసా పథకం నిధులు ఇంకా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట వేసే సమయంలో ఎరువులు, విత్తనాలు, కూలీలు, ఇతర ఖర్చులకు ఉపయోగపడేలా రూపొందించిన ఈ పథకం ఆలస్యం కావడంతో రైతులు ఆ
SRD: కోహీర్ మండలంలోని గురుజువాడ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని కాంప్లెక్స్ హెచ్ఎం ప్రభు సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యా యులు బోధనాభ్యసన సామగ్రిని విరివిగా వినియోగించి విద్యార్థ
KMM: బీసీలు అంటే ఎందుకంట చిన్నచూపు ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పి ఇలాంటి దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని రజక సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు జూపల్లి కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన సమావ
NTR: నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నండ్రు బాబు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కర్నూలు బార్ అసోసియేషన్ సభ్యులు ఎం పవన్ కుమార్‌పై విక్రమ్ సింహ అనే సీఐ దాడి చేయటం పట్ల తీవ్రంగా ఖండించారు. తక్షణం సీఐపై చట్
W.G: ఉండి మండలం, పాముల పర్రులోని రొయ్యల చెరువుల్లో గుర్తుతెలియని వ్యక్తులు పురుగుల మందు కలపడంతో లక్షలాది రూపాయల విలువైన రొయ్యలు మృతి చెందాయి. ఈ ఘటనతో రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. గ్రామ సర్పంచ్ భర్త కేశన బలుసుల మాస్టర్ 12 ఎకరాలు, కేశ
KMM: పెనుబల్లి మండలం రామచంద్రరావు బజార్ గ్రామంలో నంద్యాల కృష్ణవేణి గోపిలకు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దయానంద్ హాజరయ్యారు. పేదవారికి ఇల్లు అందించడం ముఖ్య లక్ష్యంగా