NLG: కుమ్మెరలో అగ్రకుల అహంకారానికి బలైన పసిపాప మృతికి DYFI ఆధ్వర్యంలో నల్గొండ, క్లాక్ టవర్ వద్ద ఇవాళ కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. నిమ్న కులస్తులనే నెపంతో దర్శనానికి అడ్డుపడి, బాధితులపై దాడి చేసి రెండు నెలల పాప మృతికి కారణమైన వారిని వెంటనే అర
KRNL: ఆదోనిలోని సరస్వతి శశి మందిర్ స్కూల్లో ఇవాళ నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. టీడీపీ యువ నాయకుడు కొంకా సిద్ధార్థ నాయుడు పాల్గొని విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థుల ప్రతిభను అ
TG: కార్పొరేషన్ ఎన్నికల కోసం BRS అధిష్టానం నేతలకు బాధ్యతలు అప్పగించింది. పార్టీ కార్యక్రమాలు, నేతలకు సంబంధించిన కార్యకలాపాల సమన్వయం కోసం బాధ్యతలు ఇచ్చింది. దాసోజు శ్రావణ్, కర్నె ప్రభాకర్ GHMC బాధ్యతలు చేపట్టనున్నారు. MLC శంభీపూర్ రాజుకు మల్కాజ్&zwn
HNK: ఆత్మకూరు మండలం తిరుమలగిరి సమీపంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై విద్యార్థినిలు అవగాహన కలిగి ఉండి
NGKL: జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నాయనపల్లి జాతర సందర్భంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆదివారం జాతర నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ప్ర
MHBD: తొర్రూర్ పట్టణ కేంద్రంలోని వికాస్ కళాశాలలో మేర యువ భారత్ వరంగల్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం సి.వి. రామన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోఆర్డినేటర్ నవిన్ యాదవ్ మాట్లాడుతూ.. సి.వి. రామన్ ఆవిష్కరణలతోనే ప్రపంచం ముందుకు సాగుతోందని, యువత కూడా క
NDL: ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని టెక్కే పురపాలక పాఠశాలను ఆయన శనివారం పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా
ADB: తెలంగాణ విద్యావిధానం-2026 నివేదికలో విద్య కమిషన్ తమ పరిధి దాటి ఉపాధ్యాయుల వేతనాలు, ప్రమోషన్లు, నియామకాల గురించి మాట్లాడడం ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని PRTU తెలంగాణ సంఘం జిల్లాధ్యక్షుడు ఆడే నూర్ సింగ్ నాయక్ అన్నారు. దీన్ని తీవ్ర
JGL: విద్యార్థులు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరుట్ల ఎస్సై చిరంజీవి అన్నారు. పట్టణంలోని కేరళ హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులు పలు అంశాలపై చెపట్టిన ప్రాజెక్టులను ఎస్స
HYD: గ్రేటర్ పౌరుల ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం కల్పించేందుకు జీహెచ్ఎంసీ చర్యలకు దిగింది. ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (PTP) కార్యక్రమాన్ని వచ్చే మార్చి నెలలో ప్రతి ఆదివారం నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆర్వీ కర్