MLG: ములుగు మున్సిపల్ కౌన్సిల్ నేడు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికపై సమావేశం కానుంది. నలుగురు సభ్యులను ఎంపిక చేయనున్నారు. 2 మైనార్టీ, 2 జనరల్ స్థానాలు కేటాయించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఈ ఎన్నికతో మున్సిపాలిటీలో సభ్యుల సంఖ్య 24కు చేరనుంది.