జిల్లాలోని PHC/UHC లలో నేటి నుంచి నిర్వహించే ఆరోగ్య సేవల షెడ్యూల్.. 6 రాఘవపూర్, 7-ఓదెల, అడ్డగుంటపల్లి, 9-అల్లూరు, పుట్నూరు, 10-జనగాం, 5 ఇంక్లైన్, 11-రాగినేడు, లక్ష్మీపూర్, 12- PDPL, RGM, 14-అంతర్గాం, 16 బసంత్ నగర్, 17-బేగంపేట, 18-ఎలిగేడు, 20-గద్దలపల్లి, 23-గర్రెపల్లి, 24-జూలపల్లి, 25-క
అన్నమయ్య: రామసముద్రం మండలం వనగానపల్లిలో ఎస్.రాహుల్ (16) పదో తరగతి విద్యార్థి పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గురువారం రాత్రి తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని మ
KRNL: ఆదోని నియోజకవర్గం బసాపురం గ్రామంలో మేక వంకపై వంతెన నిర్మించాలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజును ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కోరారు. గురువారం ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అదనంగా సర్వే నంబర్లు 20, 21, 64, 47 లో నివాసం కలిగిన పేదలకు ఇళ్ల పట్టాల
WG: నరసాపురం పురపాలక సంఘం పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రకాల ఫీజుల వసూలు హక్కుల కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఆర్.రామిరెడ్డి గురువారం తెలిపారు. ఈ వేలం ప్రక్రియ శుక్రవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్య
SKLM: ఎచ్చెర్ల మండలం ఎం.కొత్తపేట–తోటపాలెం రహదారి పనులు గురువారం పూర్తవడంతో గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా ఈ రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను స్థానికులు ఎమ్మెల్యే ఈశ్వరరావు దృష్టికి తీసుక
AP: మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదప్పై టీడీపీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలతో శంకర్ యాదవ్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని అన్నారు. కార్యకర్తల దగ్గరే కమీషన్లు వసూలు చేశారని ఆరోపించారు. ములకల చెరువు మద్యం కేసులో న
MHBD: గార్ల మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన జంగాల వాణిని అదే గ్రామానికి చెందిన తెలగర్ల నవీన్ అనే యువకుడు తరచూ వెంటబడి వేధింపులకు గురి చేస్తున్నాడు. వేధింపులు భరించలేక గురువారం వివాహిత స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో నవ
క్లాసిక్ లెజెండ్స్ తన యెజ్డీ రోడ్‌స్టర్ మోడల్లో ‘రెడ్ వోల్ఫ్’ పేరుతో స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ధర ₹2.10 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. ఈ కొత్త ఎడిషన్ ముదురు ఎరుపు రంగు (Deep Red) పెయింట్ ఫినిషింగ్, ఇంజిన్, ఎగ్జాస్ట్ పై క్రోమ
NRML: ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి ‘ఇస్సీ సీజన్-13’ రేసింగ్ పోటీల్లో బాసర త్రిపుల్ ఐటీకి చెందిన ‘టీమ్ గరుడ’ ఆల్ ఇండియా స్థాయిలో 5వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. యాక్సిలరేషన్ విభాగంలో మొదటి స్థానాన్ని, డిజైన్ క్విజ్‌లో రెండో స్థానాన్ని
SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివకళ్యాణం ఏర్పాట్లను, గురువారం రాత్రి ఆలయ జీవో రమాదేవి స్వయంగా స్కూటీ నడుపుతూ పరిశీలించారు. శివార్చన స్టేజ్ వద్ద కళ్యాణ వేదికను సిద్ధం చేశారు. కళ్యాణాన్ని దర్శించడానికి వచ్చే భక్తులకు