ADB: ఇంద్రవెల్లి మండలం పాటగూడలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ గురుకులాల కామన్ ఎంట్రన్స్ టెస్టు ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ పరీక్షకు వ
KKD: జగ్గంపేట మండలం ఇర్రిపాక – మర్రిపాక రోడ్డు జంక్షన్లో ఆదివారం సాయంత్రం ధాన్యం లోడుతో వెళ్తున్న ఐసర్ వ్యాన్ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. భారీ గోతులే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్
కరీంనగర్ పట్టణ కేంద్రంలోని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మహేందర్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం గ్రామ స్థాయిలో బలోపేతం,నిర్మాణం, నిమ్నవర్గాల అభివృద్ధి కోసం పలు అం
గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి అద్భుత ఔషదంగా పనిచేస్తుంది. ఇది BP నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్’ అనే పదార్థం గుండె ధమనులలో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. రోజూ ఒకటి ల
టీమిండియాతో మ్యాచ్‌లో సౌతాఫ్రికా 187/7 పరుగులు చేసింది. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ SAను బ్రెవిస్(45), మిల్లర్(63) ఆదుకున్నారు. స్టబ్స్ 44 పరుగులు చేశాడు. ఒక దశలో 12 ఓవర్లలో 117/4 పరుగులతో భారీ స్కోరు చేసేలా కనిపించినా, డెత్ ఓవర్లలో భారత బౌ
TG: CM రేవంత్ రెడ్డి అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా హార్వర్డ్ కెనడీ స్కూల్ నుంచి ఆయనకు అధికారిక లేఖ వచ్చింది. మార్చి 27న హార్వర్డ్ క్యాంపస్‌లో నిర్వహించే AI పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని అందులో పేర్కొన్నారు. దీంతో భారత్ నుంచి ఆహ్వానం పొందిన ఏ
కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్లో ఈనెల 23వ తేదీన సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాలాజీ ఆదివారం తెలిపారు. కావున ప్రజలు తమ సమస్యలను అర్జీల రూ
NRML: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ‘అరైవ్ అలైవ్’ రెండో దశ కార్య క్రమాన్ని ప్రారంభించినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నేటి నుంచి వారం రోజుల పాటు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రైవ్ కొనసాగుతుందన్నారు. ట్రాఫిక్ నియమాలపై అవగా
SRD: మునిపల్లి మండలం కంకోల్, ముగ్ధంపల్లి గ్రామ శివారులో గుట్టపై వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం ప్రతిష్టాత్మక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. అందోల్ మాజీ MLA చంటి క్రాంతి కిరణ్, BRS రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్, మాజీ ZPTCపైతర మీ
WGL: కుమ్మెర జాతరలో కులం పేరుతో ఆరు నెలల చిన్నారిని కాళ్లతో తన్ని హత్య చేసిన అగ్రకుల పెత్తందార్ల పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని SFI HNK జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి WGLలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్