VZM: జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 53 మంది వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.5.30 లక్షల జరిమానా విధించారు. ఈ జరిమా
సత్యసాయి: సోమందేపల్లిలోని వినాయక నగర్‌కు చెందిన చేనేత కార్మికుడు ఖలీల్ మద్యం మత్తులో గురువారం మృతి చెందారు. ఖలీల్ అధికంగా మద్యం సేవించి బ్రాందీ షాపు వద్ద అపస్మారక స్థితిలో పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబం పూర్తిగా చేనేత
HYD: జీహెచ్ఎంసీ పరిధి మూడు భాగాలుగా విభజించబడిన తర్వాత పరిపాలన వేగం పెరిగింది. మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్ కృష్ణారెడ్డి, సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ సృజన, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరుస పర్యటనలు చేప
ATP: గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో భూ తగాదా విషయంలో గురువారం బసీనేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు నూర్ భాషాపై వైసీపీ నాయకులు దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో నూర్ భాషాకు గాయాలయ్యాయి. గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభు
NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని 3, 12 వార్డులలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బృంగి ఆనంద్ కుమార్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున
VSP: ప్రముఖ పర్యాటక కేంద్రం రుషికొండ బీచ్‌లో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి దిగిన ఓ పర్యాటకుడు అలల ఉద్ధృతికి లోనై నీటిలో మునిగి మృతి చెందారు. మృతుడు ఏ ప్రాంతానికి చెందినవారో సహా పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, ఘటనపై పోల
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సెంట్రల్ కమిటీ ఛైర్మన్ మానవత(ఆలపాటి) నాగేశ్వరరావు సంస్మరణ సభ గురువారం ఏలూరులోని లయన్స్ క్లబ్ కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా ఉండి మానవత సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, ట్రెజరర్ కేటీన్ సత్యనారా
WGL: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతుందని పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అన్నారు. 15, 16, 17వ డివిజన్లకు చెందిన 50 మంది మైనార్టీ మహిళలకు ఎమ్మెల్యే కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. కుట్టు మిషన
KMR: బిచ్కుంద మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గోనె పీరయ్య (41) అప్పుల భారాన్ని తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. మద్నూర్ మండలం పెద్ద శేక్కర్గలోని తల్లిగారి ఇంట్లో ఉంటున్న ఆయన, సంగారెడ్డిలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్