MNCL: ఆదిలాబాద్ జైలులో రిమాండ్‌లో ఉన్న చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆయురారోగ్యాలతో ఉండాలని చెన్నూర్ BRS నాయకులు పూజలు చేశారు. బుధవారం చెన్నూరు పట్టణంలోని మదన పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీలైనంత త్వరగా సుమన్‌కు బెయిల
VKB: విధులకు హాజరుకాక, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వికారాబాద్ జిల్లాలోని GMCలో విధులు నిర్వర్తిస్తున్న యశ్వంత్ గౌడ్, విజయశ్రీ ఇద్దరు ఉన్నారు. కాగా, ప్రభుత్వ దవాఖానాలకు ఎంపికైనా జ
టీమిండియాకు మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత్ తుది జట్టులో మార్పులు చేయాలని తెలిపాడు. అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలన్నాడు. అలాగే, వాషింగ్టన్ సుందర్‌ను కూడా ఈ మ్యాచ్‌లో ఆడించాలని పేర్కొ
BHNG: మోత్కూరులో శ్రీ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వారి మార్చి 3న నిర్వహించే కళ్యాణ మహోత్సవాలకు ఎమ్మెల్యే మందుల సామెలు ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి దేవాలయ కమిటీ ఛైర్మన్ గుండగొని రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్
NGKL: కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో చోటుచేసుకున్న కుల వివక్ష దాడిలో పసికందు మృతిచెందిన ఘటనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కు
KNR: హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతి ప్రవేశాలకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి తెలిపారు. మార్చి 13 నుంచి 17 వరకు మండల స్థాయిలో, 28న జిల్లా స్థాయిలో, ఏప్రిల్ 27న హక
SDPT: చదువుతో సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. చిన్నకోడూర్ మండలం కస్తూరిపల్లి ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి విగ్రహ నిర్మాణానికి బుధవారం శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహం నిర
కోనసీమ: అమలాపురం పట్టణ మున్సిపాలిటీ మంచినీటి కుళాయి సమస్యపై మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్‌కి 19, 20 వార్డుల ప్రజలు బుధవారం వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం పట్టణంలో మంచినీటి సమస్య కొరత ఉన్నదని, ట్యాంకుల ద్వారా అన్ని వార్డులకు సప్లై చేయ
NLR: సీతారామపురం మండలం బసినేనిపల్లి వద్ద హైవే పక్కన కరెంట్ స్తంభాలు నిల్వ చేశారు. గత నెలలో ఈ ప్రాంతంలోనే కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఇలా రోడ్డు మార్జిన్లో ఎలా పడితే అలా స్తంభాలు నిల్వ చేయడంతో ప్రమాదాలు జరగకుండా ఉంటాయా అని పలువురు ప్రశ్ని
GDWL: గద్వాల మున్సిపాలిటీ పరిధి రాఘవేంద్ర కాలనీలో రాత్రి వేళల్లో వీధిలైట్లు వెలగకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 9వ వార్డు కౌన్సిలర్ శ్రీరామలింగేశ్వర కాంళ్లే సొంత ఖర్చుతో కొత్త వీధిలైట్లు కొనుగోలు చేసి మున్సిపల్ సిబ్బంది పర్యవ