PPM: విజయనగరం తోటపాలెం ఎస్సీ కాలనీకి చెందిన అంబేద్కర్ వాది, బహుజననాయకులు బోక ఆంజనేయులు ఆదివారం విజయవాడజై భీమ్ రావు భారత్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జై బీమ్ పార్టీలో చేరారు. ఏపీ రాష్ట్ర జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు జాడ శ్రావణ్ కుమార్,
PDPL: మంథని మండలంలోని చిల్లపల్లి గ్రామంలోని సీసీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర ఘటనలపైనా అవి నిర్ధారణలో సహాయం చేయలేవనే సమస్య తలెత్తింది. ప్రస్తుత పరిస్థితిలో కెమెరాలు నేలవైపు మళ్లీ
ADB: బోథ్ మండలంలోని కౌట గ్రామంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహి
SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. అర్చక స్వాములు, వేద పండితులు తెల్లవారుజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అందరిని చల్లగా చూడ
MDK: శివంపేట మం. దంతాన్‌పల్లిలో సర్పంచ్ మమత ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. నిపుణులైన వైద్యులు ఉచితంగా సలహాలు అందించి, అవ
CTR: తొలితరం స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని జిల్లా సాయుధ దళం కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఏఆర్ అడిషనల్ ఎస్పీ దేవదాస్ పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాయలసీమలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగ
కృష్ణా: కోడూరు మండలం హంసలదీవి బీచ్‌కు ఆదివారం విజయవాడ, బాపట్ల, గుంటూరు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు కుటుంబ సమేతంగా విచ్చేసి సముద్ర స్నానాలు చేస్తూ సరదాగా గడిపారు. పర్యాటకుల తాకిడితో బీచ్ కళకళలాడింది. పర్యాటకులు స్నానాలు చేసేటప్
TG: శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా బీజేపీ వ్యవహరిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ‘మతపర సమస్యలు సృష్టించాలని చూస్తోంది. అలా ఎవరు చేసినా అరెస్టులు తప్పవు. శాంతిభద్రతల దృష్ట్యా నేను కామారెడ్డికి వెళ్లలేదు. సంబంధంలేని అ
KRNL: గోనేగండ్ల మం. గంజహళ్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీ సద్గురు బడేసాహెబ్ ఉరుసు సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇవాళ DSPభార్గవి, CI చంద్రబాబు, ఎమ్మిగనూరు టౌన్ CI శ్రీనివాసులు సిబ్బందితో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. దర్గా పర
TG: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో కుల వివక్షతో పేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పాప మరణించడం అమానుషమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పాప కుటుంబంతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పాప మృతికి కారణమైన వారిపై B