W.G: నరసాపురంలోని 25వ వార్డు ఆదర్శనగర్‌కు చెందిన శ్రీశైలం హరి కనక సాయి(31) అనే యువకుడు మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున సాయి బైక్‌పై వెళ్తుండగా అంబేడ్కర్ విగ్రహం వద్ద బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్
NLG: నిడమనూరు ఫర్టిలైజర్ యాప్‌లో యూరియా బుకింగ్ ప్రారంభమైన క్షణాల్లోనే ‘నో స్టాక్’ అని వస్తుండటంతో రైతులు అయోమయం చెందుతున్నారు. గత నాలుగు విడతల్లో 1,872 బస్తాల యూరియా వచ్చినప్పటికీ, సాధారణ రైతులకు మాత్రం ఒక్క బస్తా కూడా దక్కడం లేదు. రోజుల తరబడ
TPT: జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రాత్రి సమయంలో పల్లె నిద్ర గ్రామసభలను నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో ఓటీపీ మోసాలు, ఫేక్ లింకులు, లోన్ యాప్ మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్ వంటి ఘటనల గురించి వివరించారు. సై
AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. IPS అధికారి సునీల్ నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌లో ఆయనను గుంటూరు నగరంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో సునీల్ నాయక్‌ను
NLG: దర్వేశీపురంలో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు ఆదివారం రాత్రి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఆలయ పూజారి నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకం, మంగళహారతులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఈవో నాగిరెడ్డితో ప
MNCL: నాగర్ కర్నూల్ జిల్లాలో రజక దంపతులపై దాడి చేసి 2 నెలల పసి పాప మృతికి కారణమైన వారిపై హత్య నేరం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బెల్లంపల్లికి చెందిన మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు ప్రకటనలో డిమాండ్ చేశార
MDK: వల్లూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీపీ చిందం సబిత భర్త రవీందర్ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తెలంగాణ ఉద్యమంలో రవీందర్ కీలకం
E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలోని 10 MLD విభాగం మరమ్మతుల కారణంగా 45, 46, 47, 48, 49వార్డుల్లో ఇవాళ్టి నుంచి నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ రీటా తెలిపారు. పనులు పూర్తయిన అనంతరం రేపటి నుంచి యథావిధిగా నీటి సరఫరా పునఃప్రారంభమవుతుం
JGL: ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా నమోదైంది. టికెట్ల రూపంలో రూ.1,23,710, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.60,900, అన్నదానానికి రూ.28,412 వసూలైనట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా దేవాలయానికి రూ.2,13,022 ఆదాయం లభించిందని వ
KRNL: కోసిగి మండలంలో ఎమ్మిగనూరు ఆర్కే కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి శిబిరంలో 50 మందికి విజయవంతంగా కంటి ఆపరేషన్లు చేశారు. సీఐ మంజునాథ్ ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. డా. హేమంత్ కుమార్ నిరుపేదలకు సేవలు కొనసాగిస