మినీ గూడ్స్ క్యారియర్ వ్యాన్‌ను లారీ వేగంగా ఢీకొట్టడంతో అది బోల్తా పడింది. అయితే ఆ వ్యాన్ నుంచి కట్టల కట్టల డబ్బు సంచులు బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గత కొంత కాలంగా కాస్త తగ్గుతున్నట్లుగా ఉన్న బంగారం ధరలు మళ్లీ అప్ ట్రెండ్‌లో నడుస్తున్నాయి. మరి నేటి బంగారం, వెండి ధరలు ఎంతున్నాయో తెలియాలంటే ఇది పూర్తిగా చదివేయండి.
ఓ కాంగ్రెస్ అభ్యర్థి తాము గెలిచి అధికారంలోకి వస్తే మహిళలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని, అదే ఇద్దరు భార్యలు ఉంటే రెండు లక్షలు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడంటే?