ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో దుండగులు పోలింగ్ సెంటర్లోకి దూసుకొచ్చి ఈవీఎంలను ధ్వంసం చేశారు. మరి కొన్ని చోట్లా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సోమవారం జరుగుతున్న నేపథ్యంలో ఓ ఆసుపత్రిలో ఓపీ ఫ్రీ నిర్ణయం తీసుకున్నారు. సిరా గుర్తు చూపించిన వారికి ఓపీ ఫీజు ఉండదంటూ ప్రకటించారు. ఎక్కడంటే...?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ప్రారంభం అయ్యింది. ఉదయం ఆరు గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బరువు తగ్గాలని అనుకునే వారు వేసవిలో వాకింగ్, వ్యాయామాలు ఎక్కువగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే వేసవిలో ఏ కాలంలో నడవడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందొచ్చో తెలుసుకుందాం రండి.
కొత్త కారు కొన్న ఓ వ్యక్తి దానికి పూజ చేయించడానికి గుడికి తీసుకువెళ్లాడు. తర్వాత అది అదుపు తప్పడంతో గుడి స్తంభాన్ని గుద్దుకుని అక్కడే ధ్వంసం అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
కూటమికి మద్దతుగా, పవన్ కళ్యాణ్ గెలవాలంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన అల్లు అర్జున్ రెండు రోజుల వ్యవధిలోనే వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారానికి వెళ్లడంతో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ ఆయన ఎందుకిలా చేశారంటే..?