స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ కేన్స్ ఫెస్టివల్లో పాల్గోడానికి కుమార్తె ఆరాధ్యతో పాటుగా బయలుదేరారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వ అధికారులు బుల్లెట్ ప్రూఫ్ కార్లు వాడటం మనం చూసుంటాం. అయితే ఓ బీచ్ పోలీసులు ప్రపంచంలోనే మొదటి సారి లగ్జూరియస్ రోల్స్ రాయస్ కారులో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఎక్కడంటే..?
అమెరికాలో వైట్ హౌస్ దగ్గర గతేడాది ట్రక్కుతో బీభత్సం సృష్టించిన సాయి వర్షిత్ నేరాన్ని ఒప్పుకున్నాడు. వీలైతే బైడెన్ను చంపాలనే అలా చేశానని ఈ తెలుగు కుర్రాడు చెప్పాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పసిడి ధరలు భారీగా పెరగడం, స్వల్పంగా తగ్గడం అన్నట్లుగా ట్రెండ్ నడుస్తోంది. చివరికి బంగారం, వెండి ధరలు రెండూ అప్ట్రెండ్లోనే నడుస్తున్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.