బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దేశీయ మార్కెట్లో శనివారం వెండి, బంగారం ధరలు రెండూ కూడా భారీగా పెరిగాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
పదో తరగతి, ఇంటర్ చదువుకుంటే చాలు. నేవీలో అగ్నివీర్ పోస్టులకు అర్హులు అయినట్లే. మహిళలు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియన్ క్రికెట్ టీం కొత్త హెడ్ కోచ్‌గా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్‌ని నియమించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారం ఇక్కడుంది చదివేయండి.
నలభైలు వచ్చేసరికే కొంత మందికి ముఖంలో వృద్ధాప్య ఛాయలు కనిపించేస్తుంటాయి. అలా రాకుండా ఉండాలంటే మనం కొన్ని యాంటీ ఏజింగ్ టిప్స్ పాటించాల్సిందే. అవేంటంటే..?
పదహారేళ్ల యువకుడు ఓ వృద్ధుడిని భూమి లోపల సజీవంగా పాతిపెట్టాడు. నాలుగు రోజుల తర్వాత మూలుగులు విన్న పోలీసులు నేలను తవ్వి అతడిని వెలికి తీశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో తళుక్కుమంది. నటి ఊర్వశి రౌతేలా సైతం అక్కడ సందడి చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ చదివేయండి.