బంగారం, వెండి ఆల్‌టైం రికార్డు గరిష్ఠ ధరల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత కొంత కాలంగా పెరుగుతూ వస్తున్న వీటి ధరలు ఇప్పుడు రికార్డు హైకి చేరుకున్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహిళల్లో ఎక్కువగా కనిపించే అండాశయ క్యాన్సర్ టాల్కం పౌడర్ వల్ల కూడా వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. అందులో రావణుడిగా నటిస్తున్న యశ్ కోసం నిజమైన బంగారంతో నగలు, దుస్తులు తయారు చేయిస్తున్నారన్న వార్త హల్చల్ చేస్తోంది. ఎందుకంటే?
ఆదాయపు పన్ను శాఖ చెప్పుల వ్యాపారుల ఇళ్లలో జరుపుతున్న సోదాల్లో భారీ మొత్తం డబ్బులు పట్టుబడ్డాయి. ఓ వ్యాపారి ఇంట్లో దొరికిన డబ్బును లెక్కపెట్టలేక క్యాష్ మెషీన్లు సైతం మొరాయించాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.