అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ జహీరాబాద్‌కు చెందిన టెకీ మృత్యువు పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ఇంటర్ చదివిన అవివాహిత పురుషులకు మాత్రమే ఇండియన్ ఆర్మీ టీఈఎస్ 2024 పరీక్షలు రాయవచ్చు. ఎంపికైన వారికి ఉచితంగా ఇంజనీరింగ్ విద్యతో పాటు మిలటరీ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకుంటారు.
బంగారం, వెండి ధరలు శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ ఈ నెలలో ఆల్‌టైం రికార్డు ధరల్ని నమోదు చేశాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చదివేద్దాం రండి.
పెద్ద ఏనుగులన్నీ కునుకుతీస్తున్న సమయంలో గున్న ఏనుగును రక్షించుకునేందుకు అవి దాని చుట్టూ గుండ్రంగా పడుకుని కునుకు వేశాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్లో వైరల్‌గా మారింది.
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆయన తల్లి కన్నుమూశారు. ఎప్పుడంటే...?
కోవాక్సిన్ టీకా తీసుకున్న వారికి శ్వాసకోశ వ్యాధులు వెంటాడే ప్రమాదం ఎక్కువగా ఉందని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అధ్యయనంలో వెల్లడైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
మరో పదిహేను రోజుల్లో నైరుతీ రుతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కిడ్నీల్లో రాళ్లు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి? వేసవి కాలంలో వీటి నుంచి బయటపడేందుకు అనుసరించదగ్గ మార్గాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చదివేయండి.
ఏఐ టెక్నాలజీని ఉపయోగించి గూగుల్ ఓ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తెస్తోంది. అదెలా పని చేస్తుంది? ఏ డివైజ్‌ల్లో పని చేస్తుంది? తెలుసుకుందాం రండి.
బంగారం, వెండి ధరలు రెండూ కూడా గురువారం భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో వీటి ధరలు ఎంతెంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.