బాపట్ల: చికెన్‌ను అందరూ తినండి, అపోహలు వద్దు, ఎలాంటి హాని లేదని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. చికెన్, కోడి గుడ్లు మేళా కార్యక్రమం మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమీపంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అధికారులు చికెన్‌తో తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలను అధికారులు తినడమే కాకుండా అందరూ ధైర్యంగా తినాలని సూచించారు.