బంగారం, వెండి ధరలు వరుసగా రోజూ పెరుగుతూనే కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా అరకొరగా తగ్గినా మళ్లీ మరుచటి రోజు అంతకు మించి ధర పెరుగుతోంది. మొత్తానికి ఇవి పెరగటమేకాని ఎంత పెరిగిందో అంత తగ్గడం అనేది మాత్రం కనిపించడం లేదు. నేటి ధరలను ఇక్కడ చదివేయండి.
వేసవి కాలంలో కరెంటు బిల్లు ఎంత వస్తుందా? అని అంతా భయపడుతుంటారు. అయితే తెలంగాణ భువనగిరి జిల్లాలో ఓ సాధారణ ఇంటి యజమానికి ఏకంగా ఆరున్నర లక్షలకు పైగా కరెంటు బిల్లు వచ్చింది. దీంతో అవాక్కవడమే అతడి వంతైంది.
ఇప్పటి వరకు యూనివర్సిటీల్లో ప్రవేశించాలంటే ఏడాదికి ఒకసారి మాత్రమే ఛాన్స్ ఉండేది. ఇక 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సార్లు ఈ ప్రవేశాలకు అనుమతి ఇస్తూ యూజీసీ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ను తుపాకీ కేసులో కోర్టు దోషిగా తేల్చింది. దీంతో కోర్టు తీర్పును తాను అంగీకరిస్తున్నానని జో బైడెన్ వెల్లడించారు. క్షమాభిక్ష కోరబోనని తెలిపారు.
చంద్రబాబు నాయుడు ఈ ఉదయం కృష్ణా జిల్లా కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జనం భారీగా తరలి వస్తున్నారు. ఖాజా టోల్ ప్లాజా దగ్గర రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ మధ్య సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ ప్రగ్నెంట్ అంటూ కొన్ని ఫోటోలు హల్చల్ చేశాయి. వాటి గురించి స్వయంగా కత్రినా స్పందించారు. ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే...?