జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రయాణికులు, పర్యాటకులు ఉన్న ఓ బస్సుపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నేషనల్ మీడియా ఈ మేరకు వార్తలు ప్రచురించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అరుదుగా కనిపించే పండ్లలో స్టార్ ఫ్రూట్స్ ఒకటి. వీటిలో దొరికే పోషకాలు ఏంటో తెలిస్తే వీటిని ఎక్కడ కనిపించినా వదలకుండా తింటారు. ఆ వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
ఏడేళ్ల క్రితం ఓ బాలుడి గొంతులో ప్రమాదవశాత్తూ రూపాయి నాణెం ఇరుక్కు పోయింది. దాన్ని ఇప్పుడు గుర్తించిన వైద్యులు సర్జరీ చేసి తీసివేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ చదివేయండి.
ముచ్చటగా మూడోసారి భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ దగ్గర అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
ఎన్నో పోషకాల పవర్ హౌస్ అని నెయ్యిని చెబుతారు. అయితే దీన్ని తినడం వల్ల బరువు పెరుగుతారని భయపడి చాలా మంది దీన్ని తినడం మానేస్తుంటారు. మరి అసలు ఇందులో నిజం ఎంత? అపోహ ఎంత? అనేది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు మృతి పట్ల దేశ రాష్ట్రపతి, ప్రధానితో పాటుగా పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దేశం ఒక టైటాన్ని కోల్పోయిందంటూ ద్రౌపదీ ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు.
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ ముచ్చటగా మూడో సారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రవేశించారు. ఆ ఆనందంలో అక్కడ ఆమె డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్లో వైరల్గా మారింది.
గత మార్చిలో తన స్నేహితుడు మాథిస్బోను వివాహం చేసుకున్నారు హీరోయిన్ తాప్సీ పన్ను. తన భర్త విషయమై ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన భర్త గురించి ఆమె ఏం చెప్పారంటే..?
గత వారం రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న వెండి, బంగారం ధరలు శుక్రవారం ఒక్కరోజే భారీగా పెరిగాయి. అయితే ఆ పెరిగిన దాని కంటే ఎక్కువగా ఈ రోజు వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.