అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ఎలా ఎంటరైందో తెలియదు కాని ఓ బ్యాక్టీరియా ప్రవేశించింది. ఆ స్పేస్ బగ్ వల్ల ఆస్ట్రోనాట్ల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని నాసా వెల్లడించింది.
బంగారం ధరలు వరుసగా రోజూ పెరగడం, ఎప్పుడో ఒకసారి స్వల్పంగా తగ్గడం అన్నట్లు ట్రెండ్ తయారైంది. మంగళవారం మాత్రం పసిడి కాస్త పెరగ్గా, వెండి ధరలు మాత్రం తగ్గాయి.
ఓ స్టార్ హీరోను పోలీసులు మర్డర్ కేసులో అరెస్టు చేయడం సంచలనంగా మారింది. కన్నడ స్టార్ హీరో అయిన అతడు ఇలా మర్డర్ కేసులో అరెస్టవ్వడం ఏమిటంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు వేదికైన కేసరపల్లి సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నిమ్మరసం పిండుకున్న నీటిని చాలా మంది పరగడుపున తాగుతుంటారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం వీటిని అస్సలు టచ్ చేయవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరెవరంటే....?
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు అప్ ట్రెండ్‌లోనే నడుస్తున్నాయి. సోమవారం బంగారం ధర దాదాపుగా స్థిరంగా ఉండగా, వెండి ధర మాత్రం బాగానే పెరిగింది. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
మోదీ 3.0 మొదలైంది. ముచ్చటగా మూడోసారి నరేంద్రమోదీ భారత దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 72 మంది మంత్రులతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
రెస్టారెంట్లో ఉన్న ఓ వ్యక్తికి ఉన్నట్లుండి పెద్దగా తుమ్ము వచ్చింది. ఆ ఫోర్స్‌కి అతడికి కడుపులోంచి పేగులు సైతం బయటకొచ్చేశాయి. ఈ ఘటన అసలు ఎక్కడ జరిగిందంటే....?
టీ 20 ప్రపంచ కప్‌లో భాగంగా గత రాత్రి భారత్ - పాక్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ పరాజయం పాలైంది. చిరకాల ప్రత్యర్థిపై ఓడిపోవడాన్ని తట్టుకోలేక పాక్ క్రికెటర్ ఒకరు మైదానంలో కన్నీరు పెట్టుకున్నాడు. ఎవరంటే..?