ఎన్నికల ఫలితాలు మెగా కుటుంబంలో చెప్పలేనంత సంతోషాన్నినింపాయి. ఈ నేపథ్యంలో మీసం మెలేస్తూ ఉన్న ఫోటోతో పాటు నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత గుడ్లతో దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
కేంద్రంలో ఈ సారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో బీజేపీకి మిత్ర పక్షాల అవసరం ఏర్పడింది. దీంతో ఎక్కువ మంది ఎంపీలు కలిగిన చంద్రబాబు, నితీష్ కుమార్‌లు ఇప్పుడు తమ డిమాండ్ల సాధనకు ప్రయత్నిస్తున్నారు.
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కంగనా రనౌత్‌ను గురువారం ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ విమానాశ్రయంలో చెంప దెబ్బ కొట్టారు. ఈ ఘటనపై వీరిరువురూ ఏమని స్పందించారంటే..?
కొంత మంది చర్మం చూడగానే ఎంతో నిగారింపుగా మెరుస్తూ ఉంటుంది. చూసే కొద్దీ చూడాలనిపించేట్లు ఉంటుంది. అలా హీరోయిన్లకు లాంటి చర్మ సౌందర్యం పొందాలంటే కొన్ని ఆహారాలను మనం రోజు వారీ తినాలి. అవేంటంటే...?
గత ఐదు రోజులుగా తగ్గుతూ వచ్చి ఊరించిన వెండి, బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. ఒక్క రోజే బంగారం వెయ్యికి పైగా పెరగ్గా, వెండి మూడు వేలకు పైగా పెరిగింది. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
మనం సాధారణంగా మందులు, ప్యాక్డ్ ఐటెంల లాంటి వాటికి ఎక్స్పైరీ డేట్‌ని చెక్ చేసుకుంటూ ఉంటాం. అయితే మనం వాడే పరుపులు, తలగడలు, కటింగ్ ప్యాడ్ల లాంటి వాటికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుందట. ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం మరి.
ఎన్నికల కోడ్ రావడానికి కొన్ని రోజుల ముందే ఏపీలో 1800 మంది టీచర్లకు బదిలీలను నిర్వహించారు. అయితే వాటిని ఇప్పుడు రద్దు చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.