అంతెత్తున ఉండే ఒంటె ప్రమాద వశాత్తూ ఓ చిన్న కారులో ఇరుక్కుపోయింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ గా మారింది. దాన్ని మీరూ చూసేయండి. ఆ తర్వాత ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకోండి.
తెలంగాణ రాష్ట్రంలో పలు కారణాల వల్ల భారీగా కరెంటు బిల్లులు వస్తున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఖానాపూర్లోని ఓ ఇంటికి ఏకంగా 21 కోట్ల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చనిపోయాడనుకుని ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించిందో కుటుంబం. ఆ తర్వాత పెద్ద కర్మకు ముందు రోజు ఆ వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకుందాం రండి.
రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏదో ఒక సీటును వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆయన కేరళలోని వయనాడ్‌ను వదులుకుని రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా కొనసాగేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఈ నెల 18వ తేదీ నుంచి లోక్ సభ మొదటి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాల్లో బడ్జెట్‌ని ప్రవేశ పెట్టే సూచనలు కనిపించడం లేదు. వర్షాకాల సమావేశాల్లోనే ఈ ఏడాది పూర్తి బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కోవిడ్ ఆంక్షలతో మూత పడిన పూరీ ఆలయ నాలుగు ద్వారాలు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీతో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తలుపులను తెరిపించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
టోల్ ప్లాజాలో ఛార్జ్ కట్టమని అడిగినందుకు ఓ డ్రైవర్ తన బుల్డోజర్తో ఏకంగా టోల్‌ప్లాజా బూతునే ధ్వంసం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్లో వైరల్‌గా మారింది.