BPT: సంతమాగులూరు మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో సీఐ వెంకట్రావు ఆధ్వర్యంలో సోమవారం పోలీస్ అమరవీల సంస్కరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా స్థానిక గవర్నమెంట్ జూనియర్ కళాశాల నుండి బొడ్రాయి వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల వల్లే నేడు శాంతి సామరస్యం ఉందని సీఐ వెంకట్రావు పేర్కొన్నారు.