ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు చుక్కలు చూపిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానికంగా పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి శ్రీనివాస రావు)కు ఊహించని సంఘటన ఎదురైంది. ఎమ్మెల్యే తమ గ్రామానికి రావొద్దని కోరుతూ రోడ్డ...
ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించిన కళాతపస్వి కే విశ్వనాథ్ 92 ఏళ్ల వయస్సులో గురువారం రాత్రి మృత్యు ఒడిలోకి చేరారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను అపోల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేశారు కాశీనాథుని విశ్వనాథ్. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోక సముద్రంలో మునిగింది. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, సిర...
తెలుగు సినీ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా…అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. కె విశ్వనాథ్ భౌతికకాయాన్ని ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు. కళాతపస్వీ ఇకలేరని తెలుసుకున్నతెలుగు చిత్రపరిశ్రమ షాక్‌కు గురైంది. కాశీనాధుని విశ్వనాథ్ తెలుగులో ఎన్నో గొప్ప మరుపురాని అజరామరమైన చిత్...
ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. అసలు ఫోన్ టాపింగ్ జరగనేలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిజమే అయితే తన సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి స్పీకర్ వద్దకు వెళ్దామని, ట్యాపింగ్ జరిగినట్లు నిరూపిస్తే నా రాజీనామాను యాక్సెప్ట్ చేయించుకుంటానని, జరగలేదని...
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి, హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ ఫోన్ చేశారు. రాజకీయంగా ఈ రెండు పార్టీల నేతలకు పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. అలాంటిది వారు ఒకరికి మరొకరు ఫోన్ చేసుకోవడం ఏంటా అనే సందేహం కలుగుతోందా..? వీరు ఇరువురు తారకరత్నకు బంధువులు కావడం ఇక్కడ కామన్ పాయింట్. ఇంతకీ మ్యాటరేంటంటే… లోకేష్ పాదయాత్రలో పాల్గొని తారకరత్న అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరు...
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సన్నాహక సదస్సు మంగళవారం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగింది. అంతర్జాతీయ దౌత్యవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులు ఎందరో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. విశాఖపట్నం త్వరలో ఏపీ రాజధాని కాబోతుందని, రాబోయే కొద...
తాను వైసీపీని వీడనని మాజీ మంత్రి మేకతోటి సుచరిత క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా సుచిరత పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తన భర్త వేరే పార్టీలోకి వెళితే తాను కూడా వెళ్తానంటూ ఆమె చేసిన కామెంట్సే… ఈ ప్రచారానికి కారణమయ్యాయి. దీంతో… తీవ్ర దుమారం రేగాయి. ఈ క్రమంలో ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులు వారి ఊహలకి అందిన విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దా...
సీఎం జగన్ తో పెట్టుకుంటే వాళ్లంతా రాజకీయ సన్యాసం తీసుకున్నారని… ఆయనకు ద్రోహం చేస్తే పుట్టగతులు ఉండవంటూ.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చిత్తూరు జిల్లాలో గడపగడపకీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారు. వైసీపీలో ఉంటూనే.. జగన్ కి కొందరు ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ కి ద్రోహం చేస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. అలా ద్రో...
తన ఫోన్ ని ట్యాప్ చేశారంటూ ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి….. సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. కాగా.. కోటం రెడ్డి ఆరోపణలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. అలాంటి పనులు చేయడం చంద్రబాబుకే అలవాటని అన్నారు. జగన్ వల్లే తనకు పదవి వచ్చిందని కోటంరెడ్...
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ దుమారం రేపుతోంది. దీనిపై కోటంరెడ్డి వర్సెస్ మంత్రులు/ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. ఇప్పుడు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వంతు వచ్చింది. సీఎం జగన్ తీరును ఏకీపారేశారు. ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ ప్రభుత్వం మానేయాలని సూచించారు. ఫోన్ ట్యాప్ చేయడం పెద్ద నేరం అని చెప్పారు. గతంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు. తన లోకేషన్ కూడా ట్యాపింగ్ చేశా...
పొత్తులపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండబోదని కుండబద్దలు కొట్టారు. వైసీపీతో కలిసి పనిచేసేది లేదని తేల్చిచెప్పారు. జనసేనతో ఛాన్స్ ఉందని సంకేతాలు ఇచ్చారు. జనంతో వస్తేనే కలిసి బరిలోకి దిగుతామని చెప్పారు. కలిసి పోటీ చేసే అంశంపై సోము వీర్రాజు క్లారిటీతో ఉన్నారు. పవన్ కల్యాణ్ మాత్రం పూటకో మాట మాట్లాడుతున్నారు. కలిసి పోటీ చేస్తాం అని ఒకసార...
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో హీటెక్కిస్తున్నాయి. కోటంరెడ్డికి వైసీపీ అధిష్టానం చెక్ పెట్టింది. వైసీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ బాధ్యతలను ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించింది. వచ్చే ఎన్నికల్లో ఆదాల పోటీ చేస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్‌తో భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తనను ఇంచార్జీగా నియమించడంపై ఆదాల స...
నారా లోశేక్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. లోకేశ్ ప్రచార వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. అనుమతి లేకుండా వెహికిల్ తీసుకొచ్చారని చెబుతున్నారు. దీంతో పోలీసులతో టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం జరిగింది. నారా లోకేశ్ ఓ పోలీస్ ఉన్నతాధికారితో మాట్లాడారు. తన వాహనం ఎందుకు తీసుకొచ్చారు అని అడిగారు. మాట్లాడకూడదా..? చెప్పొద్దా అని మండిపడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మేరక...
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. శ్రీధర్ రెడ్డి ఆరోపణలకు వైసీపీ నేతలు/ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. కోటంరెడ్డి టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని మాజీమంత్రి పేర్ని నాని ఆరోపించారు. డిసెంబర్ 25వ తేదీన చంద్రబాబును కలిశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలపై నిఘా పెట్టాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. సీఎం జగన్ అందరినీ నమ్ముతారని చెప్పారు....
రాష్ట్ర ప్రభుత్వంపై వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో తాము పని చేస్తేనే ఆయన గెలిచాడని, జగన్ ఆయనకు దయతలిచి టిక్కెట్ ఇచ్చారని ధ్వజమెత్తారు. గెలిచిన మొదటి ఏడాది నుండే ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని గుర్తు చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజల మీద రుద్దాలని చూసే ప్రయత్నం సరికాదన్నారు. తన...