SKLM: సంతబొమ్మాళి మండలంలోని కాశిపురం గ్రామంలో వైసీపీ కార్యకర్త గేదెల చంద్రరావు తండ్రి గేదెల తౌడు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న టెక్కలి నియోజకవర్గం సమన్వయకర్త పేరాడ తిలక్ ఆదివారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతోపాటు మాజీ PACS చైర్మన్ నాగభూషణం, వైసీపీ కార్యకర్తలు ఉన్నారు.