పల్నాడు: సీఎం చంద్రబాబు నరసరావుపేట మండలం యల్లమంద గ్రామానికి ఈనెల 31న రానున్నారు. ఉదయం 10:30గంటలకు ఉండవల్లిలో బయల్దేరి 11గంటలకు యల్లమంద గ్రామానికి చేరుకుంటారు. 11:05నిమిషాలకు హెలిప్యాడ్ వద్ద సీఎంకు నేతలు, అధికారులు స్వాగతం పలుకుతారు. 11:10గంటల నుంచి 11:40వరకు NTR భరోసా పింఛన్లు గ్రామంలో అందజేస్తారు. 11:40గంటలకు కోదండరామస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు.