మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ ఫ్యామిలీకి తానే వీర విధేయుడినని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని.. జగన్ నీటి బొట్టు అని ఓదార్పు యాత్ర సమయంలో అనలేదా అని ప్రశ్నించారు. కాకాణి సొంత గ్రామంలో వైఎస్ విగ్రహాం ఏర్పాటు చేసే సమయంలో అడ్డుకోలేదా అని నిలదీశారు. తనకు కాకాణితో బంధం, బంధుత్వం, అనుబంధం, స్నేహం ఉందన్నారు. కాకాణి బావా...
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇష్యూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రులు ముప్పేట దాడి చేశారు. రంగంలోకి ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా దిగింది. టీడీపీలోకి వెళతానని కోటంరెడ్డి అనుచరులతో చెప్పారని గుసగుసలు వినిపించాయి. బీఆర్ఎస్‌లో కూడా అవకాశం ఉందంటున్నారు. సీఎం జగన్‌ను కోటంరెడ్డి ఏకవచనంతో ...
నంద్యాల జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిశోర్ రెడ్డి తమ పార్టీలోకి వస్తారని టీడీపీ నాయకురాలు, మాజీ భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నారని తెలిపారు. అయితే అతడి అక్రమాలు ఈ నెల 4వ తేదీన ఆధారాలతో సహా బయటపెడతామని అఖిల హెచ్చరించింది. అక్రమాలను బహిర్గతం చేస్తాను.. శనివారం నంద్యాలలోని గా...
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 9వ రోజుకు చేరుకుంది. కుప్పం వరదరాజ స్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా.. నిన్న 8వ రోజు బంగారుపాళ్యం వద్ద 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. వంద కిలోమీటర్ల మైలురాయికి వేదికగా నిలువడంతో అక్కడ శిలాఫలకం ఆవిష్కరించారు. పాదయాత్ర బంగారుపాళ్యంలో ప్రవేశించిన సమయంలో పోలీసులు అతిగా స్పందించారు. లోకేశ్ కాన్వాయ్‌లోని మూడు వాహనాలను సీజ్ చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీం...
ఆంధ్రప్రదేశ్ లో ప్రజల నుంచి వస్తున్న విమర్శలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విస్తృతంగా పర్యటిస్తున్న సమయంలో ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నారు. జగన్ ప్రభుత్వం వలన తమకు ఒరిగింది ఏమీ లేదని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలను ఏమాత్రం జంకు లేకుండా నిలదీస్తున్నారు. వీటిని తట్టుకోలేక మంత్రులు, ఎమ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే తాను తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరుతానని ప్రకటించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని.. తనపై ప్రభుత్వం నిఘా పెట్టిందని సంచలన ఆరోపణలు చేశారు. తాను వైసీపీకి దూరమవుతానని తెలి...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో… బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పార్టీని కొంతమేరైనా బలోపేతం చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ప్లాన్ అమలు చేస్తోంది. ఇప్పటికే జనసేన నేత తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన్ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. ఏపీలోని మరికొంత మంది కాపు నేతలను పార్టీలో చేర్చుకునేందుకు సీఎం క...
సాధారణంగా ఒక బర్రె రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది. మా అంటే మూడు నాలుగు లీటర్లు ఇస్తుంది. అయితే.. కొన్ని రకాల జాతులకు చెందిన బర్రెలు అయితే 5 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. కానీ.. ఈ బర్రెను చూడండి. ఏకంగా రోజుకు 26 లీటర్ల పాలను ఇస్తుంది. 26.59 లీటర్ల పాలను రోజూ ఇస్తూ రికార్డు క్రియేట్ చేసింది. ఏ బర్రె కూడా రోజూ అన్ని లీటర్ల పాలు ఇవ్వదు. కానీ.. ముర్రా జాతికి […]
ఏపీలో వచ్చే ఏడాది జూన్ లోపు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్సార్సీపీ(YSRCP) పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో కచ్చితంగా 175కు 175 స్థానాలు గెలవాలని వైసీపీ నేతలకు సూచించారు. ఇటీవల కుప్పుం నియోజకవర్గం నేతలతో సైతం జగన్(jagan) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో కుప్పం(kuppam)లో ఏడుసార్లు గెలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(chandrababu naidu)ను ఓడించేందుక...
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డిని సీబీఐ ఇవాళ విచారించింది. అవినాష్ రెడ్డి ఫోన్‌కాల్ డేటా ఆధారంగా సుమారు ఆరున్నర గంట పాటు కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో ఈ విచారణ జరిగింది. కాగా, నవీన్ ను రహస్యంగా విచారించినట్టు తెలుస్తోంది. విచారణ ముగిసిన అనంతరం కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ విజయవాడ వెళ్లిపోయారు. ఇటీవల కడప ఎంపీ వైఎస్ అవినా...
ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా శుక్రవారం సినీ నటుడు పోసాని కృష్ణమురళి బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించి ఏపీ సర్కార్ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా పోసాని అధికారికంగా బాధ్యతలను చేపట్టారు. 2019 ఎన్నికల టైంలో పోసాని వైసీపీ తరపున జోరుగా ప్రచారం చేశారు. సీఎం జగన్ పోసానికి కీలక బాధ్యతలను అప్పజెప్పారు. విశాఖ కేంద్రంగా ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేసేందుకు పలు చర్యలు చేపట్...
ఈ నెల 5వ తేది నుంచి తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవను నిర్వహిస్తూ వస్తున్నారు. ఫిబ్రవరి 5న రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకూ గరుడ సేవ వేడుకగా సాగనుంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే ఆ రోజ...
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ రికార్డులు బద్దలు కొట్టింది. బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వస్తున్న ఈ టాక్ షో పలు గత రికార్డులను పవర్ స్టార్ షో దాటేసింది. ఈ ఎపిసోడ్ ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్‌ను ఆహాలో క్రాస్ చేసిందట. ప్రభాస్ ఎపిసోడ్ రికార్డును బ్రేక్ చేసి, ఫాస్టెస్ట్‌గా నిలిచింది. వెండితెర మీద మాత్రమే కాకుండా ఓటీటీలోను పవన్ కళ్యాణ్ రికార్డుల...
నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి పైన మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రవి టీడీపీలో చేరేందుకు ప్లాట్‌ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారని సంచలన ఆరోపణ చేశారు. తమ పార్టీ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నారని, కానీ తాము ఈ నెల 4న ఆయన అక్రమాలు అన్నింటిని ఆధారాలతో సహా బయటపెడతామని హెచ్చరించారు. మాపై ఏవైనా ఆరోపణలు చేసేముందు, అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆధారాలు తీసుకు రావ...
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భుజాలపై తుపాకి పెట్టి జగన్‌ను టార్గెట్ చేస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. పార్టీ మారాలనుకోవడం కోటంరెడ్డి వ్యక్తిగతమన్నారు. కానీ వైసీపీపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. కారణాలు వెతికి మరీ టీడీపీకి మేలు చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ ఎ...