• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రాజధాని పై విజయసాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్…!

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో స్పష్టత లేదన్న విషయం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం… అమరావతిని రాజధానిగా ప్రకటించగా… ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించింది. విశాఖను పరిపాలన రాజధానిగా కన్ఫామ్ చేస్తూ… సీఎం జగన్ ప్రకటన చేశారు. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన అంశం ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో ఉన్న‌ది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండ‌గా ఇలాంటి...

February 8, 2023 / 11:08 AM IST

ఈ నెల 10న కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయం

ఏపీ ప్రభుత్వం కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయం ఈ నెల 10వ తేదీన విడుదల చేయనుంది. సీఎం జగన్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. గత ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ మధ్య పెళ్లి చేసుకున్న యువతులకు సాయం అందజేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అమ్మాయిలకు ఆర్థిక సాయం ఇస్తారు. ఎస్సీలకు రూ. లక్ష సాయం ఇస్తారు. ఆ సామాజిక వర్గానికి చెందిన యువతి ఇతర […]

February 8, 2023 / 07:42 AM IST

జగన్ జైలుకెళ్తే మీకే ఛాన్స్, ఏపీకి వెళ్లు: షర్మిలకు కడియం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశాలు రావొచ్చునని, కాబట్టి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తమ రాష్ట్రానికి వెళ్లాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మంగళవారం హితవు పలికారు. తెలంగాణ బడ్జెట్ పైన షర్మిల మాట్లాడటం బాధాకరమన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలో ఆమె పాదయాత్ర చేశారని, కానీ అలాంటి సోదరికి ఆయన అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి షర్మిల తనకు జరిగిన...

February 7, 2023 / 09:38 PM IST

బారాషాహీద్ దర్గాకు నిధులు ఇవ్వలే.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జనాల్లోకి వెళుతున్నారు. ఈ రోజు నెల్లూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తన వర్గీయులతో అన్ని అంశాలపై మాట్లాడారు. పార్టీ నుంచి బయటకు వస్తానని చెబితే ఉలిక్కిపడుతున్నారని కామెంట్ చేశారు. తాను చేసిన తప్పేంటి అని అడిగారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం నేరమా? అని నిలదీశారు. నెల్లూరు రూరల్‌లో పథకాలకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేక...

February 7, 2023 / 09:35 PM IST

జనసేనతో కలిసి పోటీ.. టీడీపీకి దూరం: సోము వీర్రాజు

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. ముఖ్య నేతలు మాత్రం పాదయాత్ర బాట పట్టారు. బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తామని అంటోంది. ఇటు టీడీపీతో కూడా జనసేన సఖ్యంగానే ఉంటుంది. దీంతో ఏ ఏ పార్టీ కలిసి పోటీ చేస్తుందనే అంశంపై స్పష్టత లేదు. ఇదే విషయంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. జనసేనతో కలిసి పోటీ చేస్తామని అంటున్నారు. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని మరోసారి తేల్చిచెప్పారు. కర్నూలు జిల్లా ఎ...

February 7, 2023 / 07:46 PM IST

వీకెండ్ విశాఖ వెళ్లు.. సీఎం జగన్‌కు రఘురామ సూచన

విశాఖ నచ్చితే వీకెండ్ వెళ్లాలని సీఎం జగన్‌కు రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సూచించారు. ఇటీవల విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని జగన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. దీంతో రఘురామ కృష్ణరాజు స్పందించారు. జగనన్న విశాఖ వెళతారనే చర్చ రాష్ట్రమంతా నడుస్తోందని అన్నారు. రాజు ఎక్కడుంటే అదే రాజధాని కాదని రఘురామ కామెంట్ చేశారు. రాజధానిపై సుప్రీంకోర్టు ...

February 7, 2023 / 06:27 PM IST

పెండింగ్ బకాయిలు చెల్లిస్తాం… ఏపీకి నిర్మలా సీతారామన్ హామీ..!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా…. ఈ బడ్జెట్ లో ఏపీకి రావాల్సిన పెండింగ్ బకాయిలను అందిస్తామని  నిర్మలా సీతారామన్ చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి పంపవలసిన రూ. 689 కోట్ల రూపాయల నిధులు పె‌డింగ్‌లో ఉన్నాయని, ఆ సొమ్మును పరిహార నిధి నుంచి త్వరలోనే చెల్లిస్తామని కేంద్ర నిర్మలా సీతారామన్ హమీ ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల చెల్ల...

February 7, 2023 / 06:16 PM IST

వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అంటున్న జీవితా రాజశేఖర్..!

రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సినీ నటి, బీజేపీ నేత జీవితా రాజశేఖర్  క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆమె బీజేపీలో చాలా చురుకుగా ప్రవర్తస్తున్నారు. ఆమధ్య మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపుకై నియోజకవర్గమంతటా కలియతిరిగి ప్రచారం చేసారు. కాగా… ప్రస్తుతం ఆమె ఎన్నికలో పోటీకి సై అంటున్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుండైనా పోటీ చేస్తా అని ఆమె క్లారి...

February 7, 2023 / 06:11 PM IST

లోకేష్ తగ్గు… : టీడీపీ కొత్త రాగమంటూ రోజా ఆగ్రహం

తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని రోజా హెచ్చరించారు. కనీసం అర కిలోమీటర్ సక్రమంగా నడవలేక, వంకర టింకరగా నడిచే నువ్వు కూడా 3600 కిలోమీటర్లు నడిచిన జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రజలకు నేరుగా అందుతున్నాయని, అభివృద్ధి కనిపిస్తోందన్నారు. అందుకే టీడీపీ ఈ మధ్య కొత్త రాగం అందుకున్నదని చెబుతున్నారన్నారు. మేం అధికారంలోకి వచ్చినా ...

February 7, 2023 / 06:07 PM IST

కోటంరెడ్డితో ప్రాణహానీ ఉంది: బోరుగడ్డ అనిల్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని బోరుగడ్డ అనిల్ ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితుడు అనిల్ అని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కోటంరెడ్డికి అనిల్ ఫోన్ చేసి బెదిరించిన సంగతి తెలిసిందే. నెల్లూరు సెంటర్‌లో వాహనానికి కట్టుకొని ఈడ్చుకెళతా అని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు తనకు కోటంరెడ్డి నుంచి లైఫ్ థ్రెట్ ఉందని అంటున్నారు. గుంటూర...

February 7, 2023 / 06:07 PM IST

గాజువాక నుండి పవన్ పోటీపై టీడీపీ నేత ఏమన్నారంటే?

ఓటమికి కారణం, గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ పైన పల్లా స్పందించారు. 2019లో చంద్రబాబు ప్రచారానికి రాకపోవడం వల్లే తాను ఓడిపోయానని షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్‌కు టీడీపీ పరోక్షంగా మద్దతిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగిందని గుర్తు చేశారు. కానీ తాను మాత్రం తన గెలుపు కోసమే పోరాడినట్లు చెప్పారు. జనసేనాని మరోసారి అంటే 2024లో తిరిగి గాజువాక నుండి పోటీ చేస్తారని తాను అయితే భా...

February 7, 2023 / 05:29 PM IST

ఆంధ్రప్రదేశ్ అప్పు అక్షరాల రూ.4,42,442 కోట్లు

ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తగ్గట్టే ఆంధ్రప్రదేశ్ అప్పులు భారీగా పెరుగుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పులు ఎన్నో లెక్కలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ అప్పులు అక్షరాల రూ.4,42,442 కోట్లు ఉందని రాజ్యసభలో కేంద్రం తెలిపింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. చదవండి: సీఎం జగన్ కు ‘అప్...

February 7, 2023 / 03:26 PM IST

సీఎం జగన్ కు ‘అప్పురత్న’ అవార్డు ఇవ్వాలి: పవన్ కల్యాణ్

అప్పుల మీద అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పై భారీగా అప్పుల భారం మోపుతున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శల ధాటి పెంచారు. జనసేన సోషల్ మీడియా ద్వారా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ పలు పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఏపీలో అప్పులు పెరుగుతుండడంపై మంగళవారం తనదైన శైలిలో పవన్ కల్యాణ్ విమర్శించారు. జగన్ కు ‘అప్పురత్న’ అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చదవండి: అమెర...

February 7, 2023 / 02:46 PM IST

11 నుంచి శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల మహాక్షేత్రంలో పిబ్రవరి 11 నుంచి 21 తేదీ వరుకు మహాశివ రాత్రి బ్రహ్మొత్సవాలు నిర్వహించనున్నారు. భూకైలాసంగా ప్రసిద్ది చెందిన ఈ దివ్యక్షేత్రంలో 11 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 11న ప్రత్యేక పూజలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం అంకురార్పణ అనంతరం శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తా...

February 7, 2023 / 12:06 PM IST

మార్చి 5న శ్రీ ఆది జాంబవ అన్నదాన సత్రానికి భూమి పూజ : ఎమ్మెల్సీ డొక్కా

ప్ర‌సిద్ధ పుణ్య క్షేత్ర‌మైన‌ శ్రీ‌శైలంలో మార్చి 5న శ్రీ ఆది జాంబవ అరుంధతి హిందూ మాదిగ అన్న‌దాన‌ సత్రానికి భూమి పూజ చేయ‌నున్న‌ట్లు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని అందరి సాయంతో సత్రం నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఆయ‌న వెల్లడించారు. సత్ర నిర్మాణ కమిటీ పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుందని డొక్కా తెలిపారు. భక్తుల నుంచి విరాళాలు సే...

February 7, 2023 / 09:23 AM IST