సింగర్ యశస్వి కొండేపూడి (Yasaswi Kondepudi) వివాదంలో ఇరుక్కున్నారు. కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్ (Navasena Foundation) అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఫౌండేషన్ తనది అని అతను చెప్పుకుంటున్నాడని, ఆయన మోసం చేశారని నిర్వాహకురాలు ఫరా (farah) ఆరోపించారు.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 వస్తే చాలు ప్రేమికులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మరికొంత గులాబీలు ఇచ్చుకుంటూ ప్రపోజ్ చేసుకుంటారు. ఇంకొంత మంది అయితే సినిమాలు, షికార్లు అంటూ రకరకాలుగా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఈ రోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. కానీ ఈసారి మాత్రం కొంచెం వినూత్నంగా జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేస్తుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న ప్రేమికులు గోవు...
మంత్రివర్గ సమావేశంలోనూ రాజధాని అంశమే ప్రధానంగా చర్చించారు. విశాఖలో చేయాల్సిన పనులు, తరలించాల్సిన కార్యాలయాలు వంటి వాటిపైనే చర్చలు చేశారు. పెండ్లి కానుకల పథకాలైన కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాలను ఈనెల 10వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
అతి విశ్వాసంతో ముందుకు వెళ్తున్న జగన్ కు ప్రజల నుంచి గుణపాఠం తప్పదని రాజకీయ మేధావులు హెచ్చరిస్తున్నారు. ఈసారి 175కు 175 సీట్లు అంటూ అతి విశ్వాసంతో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం కానున్నారని సమాచారం.
ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ట్విస్ట్. అది ఫోన్ ట్యాపింగ్ కాదని, కాల్ రికార్డింగ్ మాత్రమేనని బయటకు వచ్చాడు ఎమ్మెల్యే స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ రామశివారెడ్డి.
పాదయాత్రలపై జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మన తెలుగు రాజకీయాల్లో పాదయాత్రలు కీలక పాత్ర పోషిస్తాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ వీరంతా పాదయాత్ర లు చేసిన తర్వాత.. సీఎం పదవి దక్కించుకున్నవారే.
అమిత్ షాకి లేఖ రాసిన కోటంరెడ్డి. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సీఎం జగనే స్వయంగా తన ఫోన్ ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు.
అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల నుంచి రాజధాని ప్రాంతవాసులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాలు కూడా అమరావతికే మొగ్గు చూపగా సీఎం జగన్ కక్షపూరితంగా రాజధానిని విశాఖను మారుస్తున్నాడు.
తిరుపతి జిల్లాలో రెండవ రోజు సైబర్ క్రైమ్(cyber crime) నివారణ వారోత్సవాలు కొనసాగాయి. ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీలు వెంకటరావు, విమల కుమారి అధ్యక్షత ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సత్యనారాయణ సహకారంతో వారోత్సవాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఒకటేనని, అది కూడా అమరావతి అని నారా లోకేష్ కుండబద్దలు కొట్టారు. రాజధాని మాత్రమే ఒక్కటి అని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ తమ లక్ష్యమని చెప్పారు. సూటిగా కళ్లలోకి చూడలేని నాయకుడు జగన్ అని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంటు సాక్షిగా స్పష్టతను ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని అమరావతి (Amaravati) అంటూ తేల్చి చెప్పింది. ఈ మేరకు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాతపూర్వక సమాధానం ఇచ్చింది. సెక్షన్ 5, 6 ప్రకారం రాజధాని ఏర్పాటు జరిగిందని గుర్తు చేసింది. అమరావతిని (Amaravati) రాష్ట్ర రాజధానిగ...
వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రత్యేక హోదా పేరుతో గతంలో ఏపీ ప్రజలను మోసం చేసిన పార్టీలకు ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారని, ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డి గుర్తిస్తే మంచిదని హితవు పలికారు. ప్రస్తుతం దేశ, రాష్ట్ర ప్రజలు సెంటిమెంటుతో కూ...
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను నెల్లూరు అపోలో ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. గుండెలో రెండు వాల్ మూసుకుపోయాయని డాక్టర్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలిస్తున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ్ముడే చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వీరిది కీలకపాత్ర. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంచి పలుకుబడి ఉంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ...
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌కు ఆర్టీసీ డ్రైవర్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ ఫోటో, వీడియోలు ట్రోల్ అయ్యాయి. అయితే అతనిని విధుల నుంచి తప్పించారని ప్రచారం జరిగింది. షేక్ హ్యాండ్ ఇస్తే జాబ్ నుంచి తీసేస్తారా అని చర్చ జరిగింది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ స్పందించింది. ఆ డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తీసివేయలేదని స్పష్టంచేసింది. సోషల్ మీడియాలో ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పుపట్టింది. వారిని గుర్తించి, చట్ట...
ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏపీలో కాక రేపుతోంది. ట్యాపింగ్‌పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. విచారణ జరపాలని అందులో హోం మంత్రి అమిత్ షాను కోరారు. ట్యాపింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యక్తిగత అంశాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్నారని తెలిపారు. తన వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించారని పేర్కొన్నారు. ట్యాపింగ్ చేశారని చెబితే వైసీపీ నేతలు/ ఎమ్మెల్యేలు ...