NDL: సంజామల ప్రాంతీయ పశు వైద్యశాలలో శనివారం సంజామల, కొలిమిగుండ్ల మండలాల పశు వైద్యాధికారులు, సిబ్బందితో పశుసంవర్ధక శాఖ ఏడీ డా.మోహన్ రావు సమీక్షించారు. బహువార్షిక పశుగ్రాసం, గోకులం షెడ్లు, పశువులకు వైద్య సేవలు, ఏఐ, తదితర అంశాలపై ఏడీ డా.మోహన్ రావు దిశా నిర్దేశం చేశారు. పశు వైద్యాధికారులు డా.రఘు బాలకృష్ణ, డా.రమేశ్ బాబు, డా.పద్మావతి పాల్గొన్నారు.
Tags :