KNR: శంకరపట్నం మండలం కాచాపూర్‌కు చెందిన జన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డిని చిట్ ఫండ్‌లో రూ.4.64లక్షల మోసం చేసిన వ్యక్తిని కేశవపట్నం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హుజురాబాద్‌కు చెందిన వేముగంటి శ్రీనివాస్ తనను చిట్ ఫండ్‌లో మోసం చేశాడని మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌ను చిట్ ఫండ్ యాక్ట్‌లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రవి తెలిపారు.