JGL: జిల్లా మెట్పల్లి పట్టణ సీఐ నిరంజన్ రెడ్డి ఇండియన్ పోలీస్ మెడల్ అందుకొనున్నారు. పోలీసు శాఖలో ఉత్తమమైన సేవలు అందించినందుకుగాను మెట్పల్లి సీఐకి ప్రభుత్వం ఇండియన్ పోలీసు మెడల్ ప్రకటించింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు హైదరాబాద్లో ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు.