KMM: సింగరేణి మండల నూతన తహసీల్దార్‌గా అనంతుల రమేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కల్లూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో డీఏవోగా పని చేస్తున్న ఆయన సింగరేణికి MROగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
Tags :