MNCL: ప్రజల హితం కోరే ఉక్కు మహిళ మంత్రి సీతక్కని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. గురువారం జన్నారంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంత్రి సీతక్క పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్‌ను కట్ చేసి మంత్రి సీతక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, తదితరులు ఉన్నారు.