MBNR: జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రెటరీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వన మహోత్సవం కార్యక్రమం కోసం గుంతలు 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు.