TPT: ఏర్పేడు మండలం వికృతమాలలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి ఆదివారం తోమాల సేవ వైభవంగా నిర్వహించారు. ముందుగా విగ్రహానికి మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని రకరకాల పూలతో తోమాల సేవ చేశారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించి..తీర్థ ప్రసాదాలు అందించారు.