NLR: దుత్తలూరు PHCలో నూతనంగా నిర్మించిన లేబరేటరీ భవనంలో శనివారం నుంచి సేవలు ప్రారంభం అయ్యాయి. దీనికి స్పందించిన అధికారులు ఎట్టకేలకు లేబరేటరీ సామగ్రిని నూతన భవనంలోకి మార్చారు. సేవలు కూడా ప్రారంభించి రోగులకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.