ASR: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అనంతగిరి మండల పరిధిలోని భీమవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి అనూప్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు బోధకాలు రక్త పరీక్షలు వైద్య సిబ్బంది నిర్వహించారు. ప్రతి ఇంటికి వెల్లి రక్త పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.