తిరుపతి: విద్యానగర్‌కి సంబంధించిన అబ్బాస్ అనే వ్యక్తి ఆటోలో గూడూరు నుంచి బిర్యానీ తీసుకుని విద్యానగర్‌కు వస్తుండగా, గూడలి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై గూడూరుకి వెళ్తుండగా అదుపుతప్పి గోర ప్రమాదానికి గురి అయ్యారు గూడలికి సంబంధించిన అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది.